Sunday, May 22, 2005

తిండి -సంపాదన

పాఠక్ నిన్న అంటున్నాడు " అన్నా , మనం మొదట తిండి కోసం అని పైసలు సంపాయించడం మొదలెడతాం ..పైసలు ఎక్కువ సంపాయిస్తున్న కొద్దీ తిండి తినడం తగ్గిపోతుంది ..దాని గురించి పట్టించుకొనే సమయం కూడా ఉండదు ఒకోసారి " అని ..ఎంత నిజం :) వాడిది రోజుకి 24 గంటలూ పని చేయాల్సిన ఉద్యోగం మరి ..ఇంకో నిజం ..బరువు తగ్గడానికి తక్కువ కాలేరీలు ,తక్కువ కార్బోహైడ్రేట్ లు ఉండే వస్తువుల ధర ఎక్కువ :D

1 comment:

Anonymous said...

నిజమే నండీ,

మొన్న గారెలు చెయ్యమంటే "ఇప్పుడు ఉన్న లావు చాలు" అని ఇంట్లో చెయ్యలేదు

అదే చిన్నప్పుడు అయితే అవలీలగా ఓ ఇరవై గారెలు పెనంమీద నుండి తియ్యగానే మాయమయిపోయేవి।

chava kiran