Saturday, April 22, 2006

టూకీగా ...

తెలంగాణా వచ్చేదెప్పుడు ?
వినాయకుడి పెళ్లయినప్పుడు ...

Thursday, April 20, 2006

టూకీగా ...

సోనియా కారెప్పుడు త్యాగం చేసారు?

Friday, April 14, 2006

టూకీగా ...

అభిమానం ఎక్కువైతే కురిసేది? - రాళ్ల వాన

Saturday, April 01, 2006

టూకీగా ...

జోగీ జోగీ రాసుకొంటే బూడిద రాలిందట ...
బాబూ , వై యస్ పరిపాలిస్తే అప్పు మిగిలిందట ...
( అడుక్కొచ్చైనా అందరికీ ఇళ్లిస్తాం అని ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆవేశంగా అనేసారు ...ఒకప్పుడు బాబు ప్రపంచ బ్యాంకు దగ్గర అడుక్కొస్తున్నాడని వాపోయారు