Tuesday, May 11, 2004

స్మృతి

స్మృతి - జ్ఞాపకం...నా జ్ఞాపకాలు .
ఆలోచనల నుండి పుట్టేవి జ్ఞాపకాలు.. ఆ ఆలోచనే లేకుంటే.. ఆలోచనలు ఆగిపోతే?