నరేంద్ర మోడీ కి అమెరికా వీసా ఇవ్వలేదని పెద్ద లొల్లి ...సంతోషించిన వాళ్లు చాలామంది ...రానీయకుండా చేసాం అని తలెగరేసుకు తిరిగే వాళ్లు కూడా చాలామంది ...బావుంది ... మోడీ రెచ్చి పోయి గాంధీ తో తనని తాను పోల్చుకోడం ఇంకా బావుంది ...గాంధీ కి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటే ఏం చేసేవాడు? మరో నిరాహార దీక్ష?మనమెప్పుడూ మనకి మనం శిక్ష వేసుకోడం , మనవాడిని మనం వెనక్కి లాగి సంతోష పడటం ...ఇరాకు లో వేలమందిని చంపి, చంపుతున్న అమేరికా వాళ్లని ఎన్ని దేశాలు రాకుండా అడ్డుకొంటున్నాయి? అంతమాత్రాన మోడీ ది తప్పులేదని కాదు.కాకపోతే చెప్పేవాడు తను చేసేపనే ఇంకొకడు చేయడం తప్పు అని చెప్పడం ఎంత వరకు సమంజసం?
ఇప్పుడు కాసేపు ఛాతీ ఉప్పొంగే విషయాల కోసం:India Rising 1995-05
Monday, March 28, 2005
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
మోడీకి వీసా రాలేదు:
అయితే ఏమిటంట!
ఆర్తి ఆత్మ హత్య చేసుకోవాలనుకుంది, టీవీలు రోజులో సగం కవర్ చేసినాయి॥ పాపం రైతులు ఎందరు పొయ్యారు, చేనేత వారు ఎందరు పొయ్యారు అందరికి కలిపి కూడా అంత కవరేజి ఇవ్వలేదు ॥
అయితే ఏమిటంట!
జార్జి ఫెర్నాండెజ్ బట్టలు విప్పారు
అయితే ఏమిటంట?
॥॥॥॥॥॥॥॥॥।
iii blog latency enti? topics leva? raydaniki mood leda?
Post a Comment