Monday, January 10, 2005

furl లో account open చేసా .. ఎప్పుడో చేయాల్సింది ...పనికొచ్చే పని చేయరా అని తాత చెప్పింది ఎప్పుడు విన్నాం గనుక :) పెద్ద స్వామిని వదిలిరి ..చిన్న స్వామిని పడితిరి ...ఇదేదో కత్తి పోయె పిల్ల వచ్చె డాం డాం డాం లా భలెగుంది :) .. డాక్టరు గారు పల్లెల్ని పట్టణాలు చేయడం అయిపోయి , పట్టణాలని నగరాల వైపు పరుగులు తీయించే పనిలో పడ్డారు .. చర్చలు సంతకెళ్ళాయి....త్వరలోనే శుభం కార్డు పడేలా ఉంది కథకి .

ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని
తెలియబడునె యాత్మ దెలివిలేక
చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా
విశ్వదాభిరామ వినురవేమ !

అయ్యా అది సంగతి :)


3 comments:

oremuna said...

furl లో అకౌంట్ అంటే ఏమిటి?

నిజమే నండి రెడ్డి గారు పూర్తిగా మాటలు తప్ప చేతలు లేవు. కొంచెం ఆలస్యం చేసినా తుపాకులతో చర్చలు ఏమిటండి? మంచి పనే చేస్తున్నారు

రెడ్డి గారిని చూస్తే నాకు
నాని లో లా "టిక్కూ టిక్కూ" అని మొట్టికాయలు వేసినట్లు వేసి "ఒక్క పని చెయ్యడం రాదు ఎందుకు రా వెధవ అని గట్టిగా తిట్టాలని ఉంది అండి"
ప్రాజెక్టులు కూడా కనుచూపుమేర లో కపడటంలేదు

ఆడలేని వాదు మద్దెలమీద పడి ఏడ్చినట్లు, అదేదో చెయ్యలేని వాడు మంగళవారము అన్నట్లు, చివరకు తెలుగు దేశమ్ చెడగొట్టినది అంటాడు చూడండి మరళ ఎలక్షన్లు వచ్చే సరికి

ఇహ తెలంగాణా
ఎవరికీ ఇష్టం లేనిది ఎందుకో? (మనవి కే సీ ఆర్ కి కూడా, వస్తే వాడెట్లాగూ సన్యాసం స్వీకరించాలి కదా!)

chava said...

"Furl is a free service that saves a personal copy of any page you find on the Web, and lets you find it again instantly by searching your archive of pages."

that better describes what it is .. rather than me putting it my own words :)

వెంకట రమణ said...

FYI, yahoo has started http://myweb.yahoo.com/ with the same functionality. May be you know it already?