Tuesday, January 11, 2005

ఎందుకు మనుషులంతా ఒకేలా ఆలోచించరు? పోని అందరు ఆలోచించడం మానేయరు? ప్రప్ంచం లో ఇన్ని బాధలు..ఆలోచిస్తే (???) అన్నిటికి ఒకటే కారణం...ఒకరి ఆలోచనలకి మరొకరి ఆలోచనలకి తేడా..నేను చెప్పే బాధ శారీరకం కాదు. నేను ఆ పని చేయలేకపోయానే అని ఒకరి బాధ. చేయగలను అనుకొంటే చేసేయాలి .చేయలేము అని తెలిసినప్పుడు ఇక ఆలోచించడం మానేయాలి . ఇంకొందరికి నచ్చిన వాళ్ళు మాట అన్నారనో,వదిలేసారనో బాధ .మాట అన్నవాడు ఆ మాట ఎందుకు అన్నాడో..వాడున్న పరిస్థితి లో అలా అనడం ఒప్పేమో.
ముందు "నా" "నన్ను" "నాది" (అప్పుడప్పుడు english అయితే సులభం అనిపిస్తుంది:)) అవి పోతే ఇవన్ని చాలా వరకు పోతాయేమో. కానీ ఇక్కడో చిక్కు ఉంది :D .అవి పోవాలంటే ఎవరిలో ఎక్కడ పోవాలి ? "నా" లో :) మరి నా అనేది పోతే ఇక అవి ఎక్కడ పోవాలి? పోని ఎక్కడైతే పోవాలనుకొంటున్నావో , అది తెలియాలంటే , "నా " అనేది ఉండాలి ..మరి పోయేదెట్టా? ఎప్పటికి? :D ఇట్టా ఉంటుంది అడ్డ దిడ్డంగా అర్ధం అయీ కాకుండా :)

3 comments:

oremuna said...
This comment has been removed by a blog administrator.
chava said...

disclaimer పెట్టాలేమో ..ఇక్కడి అభిప్రాయాలు నావే.. వాటికి ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ ఎవరూ బాధ్యులు కారు అని :)

oremuna said...

cool