చర్చలకీ మేం తయార్ :D
విషయాన్ని టివి కథల లాగా సాగదీయకుండా త్వరగానే ముగించారు . సంతోషం ...ఇంతకీ మొదటి సారి చర్చల్లో ఏం అంశాలు చర్చించారు? నాకు గుర్తులేదు మరి ... అసలంటూ విషయం ఏమన్నా ఉంటే కదా గుర్తుండటానికి ... అయినా అన్నలూ .. మీ కోపం అవినీతి అధికారుల మీదో , నాయకుల మీదో చూపించితే అందరికీ మంచిది . IPS ల మీదో, కానిస్టేబుళ్ళ మీదో చూపితే ఏమొస్తుంది? అన్ని నొప్పులకీ ఒకటే మందు - జిందా తిలిస్మాత్ లాగ - అన్నిటినీ చివరకు -ISI తో ముడి పెట్టడం... ISI అంటే ప్రతి పక్షం వాడు నోరెత్తడు కదా మరి ... పెజాస్వామ్యం లో పెజల గొడవ ఎవడికి పట్టింది? నాయకులకీ కాదు .. అన్నలకీ కాదు ... మరెవరికి? ముక్కోటి దేవతలకి :D
2 comments:
ఆంధ్ర జ్యోతి లో ఇంటరెస్టింగు వోటింగ్ జరుగుతుంది
అందులో 85% మంది ఎన్ కౌంటర్లు కావాలి అని చెప్పినారు :-)
మన చదువుకున్న నెట్ యూజర్లకు నక్షలైట్లు అంటే అంత విరక్తి ఉన్నది
నేను కూడా ఆ కోవలోనికి చెందిన వాడినే, అందుకే "నో కామెంట్లు"
ivvala Naxals bandh,reasons asusual!!!! devuda,edeshanni evaru kapadtharo?we have everything but we wont utilize it
Post a Comment