మరొక రోజు... కొత్త సంవత్సరం లోకి తెచ్చిన రోజు. పోయినేడాది "నాకేమీ తేడా లేదు.. ఏమీ చేయలేదు ఎప్పటిలా అదే time కి పడుకొన్నా అంటే ", ఎవరితో చెప్పకు... నవ్వుతారు అన్నాడొకడు... నవ్వడానికి ఏమ్ంది అందులో అని ఈసారి ౧౨ వరకు మేలుకొని చూసా... ఏమో నాకేమి తేడా లేదు.. ఆన్ంద్ సినెమా మళ్లోసారి చూసాం . ఈ సారి E తో కలిసి . ఇంక నిద్ర వస్తుంది. రేపు మిగతాది।
Saturday, January 01, 2005
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
నేను మత్రం తొందరగా పడుకొని, తొందరగా లేసినాను
ఎవడో అర్దరాత్రి లేపి హాపీ న్యూ ఇయర్ అన్నాడంట (మా అత్తయ్య ఫోను తీసినది, నేను బతికి పోయినాను
Post a Comment