వార్తలు ...

నిన్నటి జెమిని వార్తా విశేషాలు :
1) నిందితుని ఊహా చిత్రం విడుదల
2) నిమ్మకూరు లో రిసెప్షన్
3) నాగార్జున పుట్టినరోజు వేడుకలు

ఇంతకు మించి పెద్దగా చెప్పుకోదగ్గ వార్తలేమీ లేవా?

5 comments:

విహారి said...

శంకర్ దాదా బైకు

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

మీ సంక్షిప్త బ్లాగుకి విహారిగారి మరి చిన్న కామెంట్ అదిరింది..!!

chava said...

baiku antaku mundu rOju vaartha .. aarOju adokkaTE anukonTaa :) ..

రానారె said...

నా మిత్రుడొకాయన ఈ మధ్యనే భారతీయవార్తా ఛానెళ్ల ప్రసారాలన్నీ కొన్నాడు. ఈరోజు ఉదయం ఆఫీసులో కనబడి, "సల్మాన్ ఖాన్‌కు బెయిలు" తిప్పితిప్పి కొట్టడం తప్ప, ఇంకే వార్తలూ చూపలేదని వాపోయాడు.

Ramesh said...

హలో friends మీకు న్యూస్ చదవడానికి ఎక్కువ time లేదా? అయితే మీకోసం, ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా...చేప్పాడానికి మేము ఓ క్రొత్త వెబ్ సైట్ start చేసాము తప్పక చూడండి. http://www.apreporter.com
ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా... http://www.apreporter.com