Monday, May 01, 2006

టూకీగా

రంగుల టీవీ ఇచ్చేది ఒకరైతే , బంగారం పంచేది మరొకరు
మరి తినడానికి తిండి, ఉండటానికి ఇళ్లు , తాగడానికి నీళ్లో?

4 comments:

kiraN said...

అవెప్పుడో వాళ్ళ వాళ్ళకి పంచేసుకున్నారుగా..

వెంకట రమణ said...

మిమ్మల్ని పుస్తకాల పురుగు కుట్టింది!

ఈ పురుగు కుడితే మీరు వెంటనే చేయవలసిన వైద్యం: మీరు చదివిన ఏదో ఒక పుస్తకం గురించి మీ బ్లాగులో తెలుగులో రాయాలి. వివరాలకు పుస్తకాల పురుగు చూడండి.

చదువరి said...

ఇస్తే గిస్తే.. ఆ టీవీల్లో సన్ టీవీ మాత్రమే వచ్చేలా చూస్తారట!

Bhale Budugu said...

tinDAniki tinDi, unDaTAniki iLLu, tAgaDAniki nILLu - A bhagavantuDE istAdu ani rAjakIya praj~nAvantula abhiprAyam. mari mana gorrela manda janAla kharma alA tagalaDindi