Thursday, April 14, 2005

ప్రయత్నం

గత కొన్ని రోజులుగా ఒక పని చేయడానికి ప్రయత్నిస్తున్నా ...ఆ పని ఇక్కడ ఒక post రాయడం ...ఆ పోస్ట్ ఎలా ఉండాలంటే ...నాకే పరిమితం కావాలి ...అది వేరెవ్వరికి సంబంధించింది కాకూడదు ...ప్రత్యక్షం గా కానీ పరోక్షం గా కానీ ...నేను నాతో మాత్రమే ఉన్నప్పుడు జరిగింది ..ఎక్కడైనా చూసింది , విన్నది కాకూడదు ...చదివిన విషయం కూడా కాకూడదు ...నా స్వంతం అయినది అయి ఉండాలి ..అది రాసేప్పుడు నా బుర్రలో ఎవరి గురించి ఆలోచనలు రాకూడనిది అయి ఉండాలి ...అది కష్టం అని తెలిసింది ...దానర్ధం "నేను" అనేదే లేదు అనా? అయి ఉండొచ్చు ...కానీ ఉందని తెలుస్తూనే ఉంది ...ఎంచేతంటే నేను లేక పోతే మిగతావి లేవు ...ఉన్నది నేను ఒక్కటే...దాని చుట్టు అల్లుకొన్నవే మిగతావన్ని ...

ఇంతకీ ఈ పోస్ట్ పైన చెప్పిన లక్షణాలన్ని కలిగి ఉన్నట్టుంది :D

8 comments:

Akruti said...

Inko padisaarlu chadivithe kaani paina unna postlo meeru raasina lakshnaalanni unaatlo kaado naaku ardham avuthundemo:(((
avunuuu,meeru memu raasina comments ki reply rayarani thelusu kaani oka chinna point.Meeru kindi postlo oka papa gurinchi raasarukada,did u see her? aa papa ippudu elaundi? chepthara?

oremuna said...

నాక్కూడా తెలుసుకోవలనే వుంది, కాకపోతే అమెరికలో కదా, పక్క ఇంటిలో ఏమి జరిగినా మనకు తెలీదు కదా! మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అడగలేదు

chava said...

ఏమయిందో నాకూ తెలియదు :(

rākeśvara said...

mee blog choosi chala santhosham vesindi. Naaku telugulo blog cheyalani chala aasa. Aarella ga Andhra bayata undesariki unna telugu kooda marichi-poye-dattunna. telugu lo maatlade avakaasame takkuva.ee-madya Alochinchadam kooda aanglam lone :-(. Mee (mee mariyu kiran gari) ee prayathnaanni naaku entho spoorthi nistondi. vandanam. abhivandanam.

I am tried of writing in Tenglish.
I really liked your posts on Alankar restraunt (which I used to go to so often when I was in Vijayawada) and the guy in the train. I too keep asking kids why they stopped studying and watch their expression change to oh-why-do-you-care.

Regarding that guy in the train, in your position, I too would have offered money, and later bit my tongue. The biggest irony in life is that people who deserve help do not accept it :-(

chava said...

రాకా గారు --సంతోషం :) thanks కి తెలుగు పదం కృతజ్ణతలు అయినా ఎందుకో అది సరిపోదు అనిపిస్తుంది :D

Anonymous said...

mee bloglo telugu script sariga kanipiyatla. telugu fontnu emanna download chesukovala?

chava said...

anon,
naa blog telugu unicode lo undi . IE6& XP or 2000 combination lo kanapdutundi . meedi 98 ayite sariga kanapadadu.

oremuna said...

అంటే విండోసు 98 ౯౮ అయితే పూర్తిగా కనిపించదు అని కాదు, కాకపోతే మీరు కొద్దిగా కష్టపడాలి।
http://te.wikipedia.org నకు వెళ్ళి అక్కడ పైన ఉన్న సహాయం లింకు చూడండి మరింత సహాయం కోసం మీరు ఎల్లప్పుడూ ఆహ్వానితులే
You can view Telugu on any OS, Including
1. windows 98
2. Widnows 2000
3. Windows XP
4. Linux

Mac doesn't support, but I hope they will comeup with telugu unicode support in near future.

Happy telugu blogging, whoever u might be.