గొర్రెకి వచ్చిన లోటేంటంట ???? :P
గొర్రెలా బతికితే సరిపోయే :) ఇప్పుడు మాత్రం బతుకుతుంది గొర్రెలా కాక ఎలా?? ప్రతి విషయంలో ఎవడో ఏదో చెప్తాడు . ఆ పలానా పని ఆ పద్దతిలో మాత్రమే చేయాలి అని . మనిషి అయినందుకు ఆలోచించాలి అనే విషయం తో సహా :) . ఆ లెక్కన చూస్తే గొర్రె చాలా నయం అనిపిస్తుంది. ఎంచేతంటే అది ఆ విషయంలో కూడా ఎవరి మాటా విననక్కర్లేదు కాబట్టి. వస్తా వస్తా అంటున్న V నిన్న దిగాడు. కాసేపు కష్టపడి ఏదో వాగించాడు :) చివరికి తేల్చింది అంతా ఉత్త మాటలేనని .కాసేపు bestbuy వాడి కష్టాలు చూసి , నవ్వుకొని , తిట్టుకొని , అటు ఇటు తిరిగి వాడికి కావలిసింది తెచ్చుకొని మళ్లీ దారి పట్టాడు,ఈ సారి నేను అటు వస్తానని నాదగ్గర మాట తీసుకొని. నిన్న ఆడిటింగ్ పనిలో అలసట .రోజు మధ్యాహ్నం ఆడెట్టిన గడ్డి తిని , ఆ పని చేస్తే gym కే పోనక్కర్లేదు అన్నాడు E :) .
4 comments:
ఇది నిజంగా అన్యాయమండి
నేను తెలుగు బ్లాగులకోసం రక రాల సెర్చ్ ఇంజన్లు రక రకాల తెలుగు పదాలతో కంచు కాగడా పెట్టి వెతుకుతుంటే మీ బ్లాగు దొరక లేదు,
ఇప్పటికైనా మీరు నాకు దొరికినారు, చాలా సంతోషమండి, నా బ్లాగులో మరొక లింకు (వంద కోసము ఎన్ని తిప్పలో :-))
ఇహ పోతే మీ బ్లాగు బాగుంది
బ్లాగు ఎలా ఉండాలో అలాగే ఉంది
కొంచెం సంతోషం, కొంచెం ఉత్సాహం, కొంచెం నిరుత్సాహం స్నేహితులు, అలవాట్లు, దినచర్య అన్నీ ఉన్నాయి
మరింత కాలం మీరు బ్లాగింగు ని ఆనందిస్తారు అని ఆశిస్తూ
చావా
అవును మీ గురించి కొంచెం చెప్పవచ్చు కదా (మనము కొంపదీసి తెలిసిన వారము కాదు కదా)
Prati vishyamlo avado ado okati chepthadu sare,kaani vinevaadi buddi ekkadundi,gorrella chalamandi brathukuthunnaru,manamu vallalo unnana leda anede question.its always easy to crib and probably we all do that,its entirely upto us to decide the way we need to live,adjustments and compromises r a part of life but not the extent of loosing our self respect.
Now will u plz tell me how and where u added me and pratima on this blog from,is it that u know both of us? let me know,and if u r still reading my posts,then i guess there is something i would like to write abt u too mydear,watchout:)
and u write well.keep posting
అయ్య బాబోయ్ ..బెదిరింపే ..ఎక్కడా చోటు లేక ఇలా ఈ ఇంటర్నెట్ మీద బతుకుతున్నా .మీ కాల్మొక్తా నన్ను వదిలేయున్రి :) .
నేను చెప్పిందే కదా మీరు చెప్పింది ? అదే మనిషన్నాక సొంతంగా అలోచించాలి అన్న విషయం కూడా ఎవడో మనకి చెప్పాడు .చెప్పకుండానే మీకు తెలిసి పోయిందా? గుర్తు తెచ్చుకోండి :)
మీకో మెయిల్ పంపాను .చూసుకోండి
being synical again,r u? pratisari evaro chepparu anukunte,prapanchamlo laksha thombai vishayalu evaro cheppinavenandi,aachiristhaniki manaku oka manasu buddhi unnayi kada,now the point is not if we create something of our own but to accept it only if it gives us happiness or plessure,and nenu mimmalni bedirinchatamledandi,i have no such attitudes,but i would post abt all the ppl who write abt me,meere kaadu naaku ila naagurinchi raasevallu oka naluguraiduguru unnaru:) so vallandariki thanks cheppalikada
Post a Comment