విద్యుతుత్పత్తి కేంద్రం - స్థల నిర్ధారణ
గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రోజు సూర్యాపేట లో మాట్లాడుతూ చెప్పిన సూత్రం :
ఎక్కడైతే ఎక్కువ మోటార్లు వాడుకలో ఉంటాయో అక్కడే విద్యుతుత్పత్తి కేంద్రం ఉండాలి . అక్కడ బొగ్గు , నీరు , రైలు మార్గం తదితర వనరులు ఉన్నా లేకపోయినా .
60 ఏళ్లుగా పాలించిన సన్నాసులకి ఆ తెలివి తేటలు లేక, ఉత్తర తెలంగాణా లో, గోదావరి లోయలో, ఎక్కడైతే బొగ్గు, నీరు పుష్కలం గా ఉందో , ఎక్కడ రైలు మార్గం సులభమో - NTPC, KTPS, KTPP తదితర విద్యుతుత్పత్తి కేంద్రాలు కట్టారు.
జై తెలంగాణ జై జై తెలంగాణ