టూకీగా ...
తెలంగాణా వచ్చేదెప్పుడు ?
వినాయకుడి పెళ్లయినప్పుడు ...
తెలంగాణా వచ్చేదెప్పుడు ?
వినాయకుడి పెళ్లయినప్పుడు ...
Posted by chava at 3:51 PM 0 comments
జోగీ జోగీ రాసుకొంటే బూడిద రాలిందట ...
బాబూ , వై యస్ పరిపాలిస్తే అప్పు మిగిలిందట ...
( అడుక్కొచ్చైనా అందరికీ ఇళ్లిస్తాం అని ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆవేశంగా అనేసారు ...ఒకప్పుడు బాబు ప్రపంచ బ్యాంకు దగ్గర అడుక్కొస్తున్నాడని వాపోయారు
Posted by chava at 10:58 PM 2 comments